News
ఎమ్మెల్యే పదవికి తలసాని, రాజీనామా
హైదరాబాద్: ఎమ్మెల్యే పదవికి తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీనామా చేశారు. సనత్‌నగర్ నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎమ్మెల్యే పదవితో పాటు తెదేపా ప్రాథమిక సభ్యత్వానికి కూడా తలసాని రాజీనామా చేశారు. తలసాని తన రాజీనామా లేఖను తెలంగాణ సభాపతికి పంపారు. విషయం తెలుసుకున్న తలసాని అభిమానులు ఆయన నివాసానికి భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా తలసాని మీడియాతో మాట్లాడుతూ... ఎన్నికల్లో పోటీ చేసి గెలవటం కొత్త కాదని, సనత్‌నగర్ ప్రజలు తనను తప్పకుండా ఆదరిస్తారని ధీమా వ్యక్తం చేశారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








